Chiranjeevi Meets CM Jagan: సీఎం జగన్ తో చిరంజీవి సమావేశం.. ఫుల్ స్టాప్ పడనున్న టికెట్స్ ఇష్యూ..(వీడియో)
చాలారోజులుగా నానుతోన్న ఓ వివాదానికి, ఓ సమస్యకు తెరపడబోతోందా? అందరివాడుగా పేరుగాంచిన చిరంజీవి రంగంలోకి దిగడంతో ఏపీలో రచ్చగా మారిన సినిమా టిక్కెట్ ధరల వివాదం సమసిపోతుందన్న కామెంట్లు మొదలయ్యాయి.
వైరల్ వీడియోలు
Latest Videos