నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతున్న మెగా, విక్టరీల మాస్.. ఎంతైనా సీనియర్లు.. సీనియర్లే
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాట టీజర్ సంచలనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరు కామెడీ టైమింగ్, వెంకీ గెస్ట్ రోల్ ఈ సినిమాకు హైలైట్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ వెలువడింది. ఇప్పటికే విడుదలైన పాటలు ఆన్‌లైన్‌లో సందడి చేస్తుండగా, తాజాగా రిలీజ్ కానున్న సాంగ్ టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్‌ను అనిల్ రావిపూడి పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు. చిరు క్రేజ్‌కు విక్టరీ సెంటిమెంట్‌ను జోడించేలా అనిల్ రావిపూడి తన లక్కీ హీరో వెంకటేష్‌ను ఈ మెగా మూవీలో భాగం చేశారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ లెంగ్తీ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర
పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే
