Waltair Veerayya: పూనకాలు లోడింగ్ తో వచ్చేసిన వాల్తేరు వీరయ్య.. న్యూ ఇయర్ గిఫ్ట్ అదుర్స్..

Waltair Veerayya: పూనకాలు లోడింగ్ తో వచ్చేసిన వాల్తేరు వీరయ్య.. న్యూ ఇయర్ గిఫ్ట్ అదుర్స్..

Anil kumar poka

|

Updated on: Dec 30, 2022 | 5:15 PM

ఇటు మాస్ రాజా ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది ఈ పాట. వాల్తేరు వీరయ్య సినిమాకు దేవీశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందించేశారు.


మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ అంటూ మరో పాటను రిలీజ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..