మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ సినిమా పేరు మారుమోగుతుంది. ఆ మూవీ చూస్తూ థియేటర్లలో జనాలు చేస్తున్న నాటకాలు, హడావిడి మాములుగా లేదు. గుండెలు బాదుకుంటూ తెగ ఏడుస్తున్నారు.. స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ సినిమాకు వస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. సినిమా నచ్చి కొందరు థియటేర్లకు వెళ్తుంటే.. అసలు ఈ మూవీ కథేందీ అంటూ మరికొందరు వెళ్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది ఈ మూవీ. పెద్దగా ప్రచారం చేయకపోయినా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూలై 18న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో భారీ రస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటీ.. ? అసలు ఈ మూవీలో ఏముందో తెలుసుకుందామా. పెద్ద హీరోహీరోయిన్స్ లేరు…అగ్ర దర్శకుడు కాదు.. అలాగే భారీగా ఫైట్స్ లేవు.. అంతకు మించిన డైలాగ్స్ లేవు.. ఇక భారీ బడ్జెట్.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్ అసలే లేదు..అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది సియారా మూవీ. అందుకు ఒకే ఒక్క రీజన్ ఎమోషన్. ప్రేక్షకుల హృదయాలను తాకే ఎమోషన్. అయితే ఇప్పటివరకు భారతీయ సినిమా ప్రపంచంలో అంతకుమించిన ఎమోషనల్ ప్రేమకథలు… అద్భుతమైన లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ సినిమా వాటికి మించిన స్టోరీ అయితే కాదు.. సంగీతమంటే ప్రాణమున్న ఓ యువకుడు ఎలాగైనా మ్యూజిక్ కంపోజర్ కావాలనుకుంటాడు. అతడిని ఒకసారి చూసిన జర్నలిస్టు.. లిరిసిస్ట్ అమ్మాయి ఇష్టపడుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

