తెలంగాణ దేవుడు సినిమా పై బ్రహ్మానందం షాకింగ్‌ కమెంట్స్‌ !! వీడియో

తెలంగాణ దేవుడు సినిమా పై బ్రహ్మానందం షాకింగ్‌ కమెంట్స్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Nov 19, 2021 | 8:37 PM

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్‌ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్‌ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నవంబరు 12న ఈ సినిమా విడుదలయింది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ కు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం విషెస్ తెలిపారు. ఈ సినిమా పై బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ హరీశ్ ఈ సినిమాను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి , ఎంతో చక్కగా తెరకెక్కించారని.. కొనియాడారు బ్రహ్మానందం. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ. ఇందులో నా పాత్ర కూడా చాలా బాగుంటుందని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని బ్రహ్మానందం అన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్‌ షేక్‌ !! వీడియో

బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో

ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో

ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో