Ranbir Kapoor: ఇది విన్నారా..! మందు.. మాంసాన్ని మానేస్తున్నాడట..!

Ranbir Kapoor: ఇది విన్నారా..! మందు.. మాంసాన్ని మానేస్తున్నాడట..!

Anil kumar poka

|

Updated on: Oct 12, 2023 | 8:19 PM

ఎట్ ప్రజెంట్ ఎనిమల్ సినిమా వైబ్‌తో.. తన వైలెంట్‌ యాక్టింగ్‌తో.. త్రూ అవుట్ ఇండియాలో బజ్‌ చేస్తున్న సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్.. తాజాగా ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. వీకెండ్ నైట్ అయితే చాలు పబ్బుల్లో పీకల్లోతు పార్టీలో మునిగితేలే ఈ హీరో.. ఇప్పుడు వాటన్నింటికి దూరం కాబోతున్నారు. పద్దతిగా.. పార్టీ కల్చర్‌ను దూరం పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇందతా ఎందుకోసం అంటారా..?

ఎట్ ప్రజెంట్ ఎనిమల్ సినిమా వైబ్‌తో.. తన వైలెంట్‌ యాక్టింగ్‌తో.. త్రూ అవుట్ ఇండియాలో బజ్‌ చేస్తున్న సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్.. తాజాగా ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. వీకెండ్ నైట్ అయితే చాలు పబ్బుల్లో పీకల్లోతు పార్టీలో మునిగితేలే ఈ హీరో.. ఇప్పుడు వాటన్నింటికి దూరం కాబోతున్నారు. పద్దతిగా.. పార్టీ కల్చర్‌ను దూరం పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇందతా ఎందుకోసం అంటారా..? ఓ సినిమా కోసం..! తను రాముడిగా చేస్తున్న మాస్టర్ పీస్‌ కోసం..! స్టార్ డైరెక్టర్‌ నితిన్ తివారీ డైరెక్షన్లో.. బాలీవుడ్‌లో మరో రామాయణం తెరెకెక్కుతోంది. ఇందులో రాముడిగా.. రణ్బీర్ కపూర్.. నటించడం ఫైనల్ అయిపోయింది. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా.. యశ్‌ నటిస్తున్నారనే న్యూస్ అన్‌ అఫీషియల్‌గా బయటికి వచ్చింది. పాన్ ఇండియా స్పాన్‌లో.. దాదాపు మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. రణ్బీర్ కపూర్ తాజాగా ఓ డెసీషన్ తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యే వరకు.. నిజంగా రాముడిగానే మారనున్నారట. తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ లైక్.. ఆల్కహాల్.. సిగరెట్, మానేసేందుకు నిర్ణయించుకున్నారట. అంతే కాదు.. నాన్‌వెజ్‌ను కూడా.. తినడం ఆపేయనున్నారట. అయితే ఈ నిర్ణయం రాముడిపై ఉన్న భక్తితో తీసుకున్నారా..? లేక కంగన రనౌత్ కామెంట్లతో తీసుకున్నారా? అన్నది పక్కకు పెడితే.. ఈ సినిమా పూర్తయ్యే వరకు.. ఇలా నిష్టగా.. ఉంటానని రణ్బీర్ చెప్పడం.. రామభక్తులను.,. ఆయన ఫ్యాన్స్‌ను హ్యాపీ ఫీలయ్యేలా చేస్తోంది. ఈ సినిమా పై అప్పుడే బజ్‌ను కూడా క్రియేట్ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..