కంగన, తాప్సీ ఈ విషయంలో వెనకబడ్డారా ??
సినిమా కెరీర్‌లో బ్యాలెన్స్ సాధించినవారే విజయం సాధిస్తారని ఆర్టికల్ వివరిస్తుంది. దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి నటీమణులు వాణిజ్య, పెర్ఫార్మెన్స్ చిత్రాలను సమన్వయం చేసుకొని కెరీర్‌లో రాణిస్తున్నారు. అయితే, తాప్సీ, కంగనా వంటివారు కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమై ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఈ సమతుల్యత తప్పనిసరి.
బ్యాలన్స్.. బ్యాలన్స్.. బ్యాలన్స్.. బ్యాలన్స్ గురించి తెలుసుకున్నవాళ్లకే ఎక్కడైనా సక్సెస్.. అది లైఫ్ అయినా.. సిల్వర్‌స్క్రీన్ లైఫ్ అయినా అంటున్నారు ఎక్స్ పీరియన్స్డ్ పీపుల్. కమర్షియల్ సినిమాలు చేస్తున్నామని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగా లేరు దీపిక పదుకోన్. దేని దారి దానిదే అన్నట్టు కెరీర్‌ని డిజైన్ చేసుకున్నారు. దీపిక రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు ఆలియా. స్టార్ హీరోల పక్కన పక్కా కమర్షియల్ సినిమాలకు ఆడిపాడుతున్నారు ఆలియా. అంతేనా అంటే, గంగూబాయి లాంటి సినిమాలతోనూ సత్తా చూపిస్తున్నారు. ఎటొచ్చీ ఈ బ్యాలన్స్ ని మిస్ అయిన వారు మాత్రం ఇప్పుడు కెరీర్‌లో కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నారు. ఒన్లీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్‌కే ఫిక్సయ్యారు తాప్సీ అండ్ కంగన. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే వీళ్ల గ్రాఫ్ కాస్త డౌన్‌లోనే ఉందన్నది క్రిటిక్స్ మాట. ఇండస్ట్రీ మొత్తం తలతిప్పి చూసే హిట్ పడితే తప్ప, ఇప్పట్లో వీళ్లు కమ్‌బ్యాక్ అయ్యే సూచనలు లేవంటున్న వారి సంఖ్య గట్టిగానే కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

