Sonakshi Sinha: పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో వైరల్.

|

Jun 30, 2024 | 3:43 PM

సోనాక్షి సిన్హా! వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు జహీర్ ఇక్బాల్‏తో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి.. జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన కొన్ని రోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి తన భర్త జహీర్ తో కలిసి బయటకు వస్తూ కనిపించింది సోనాక్షి. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ అంటూ నెట్టింట రూమర్స్ వైరలయ్యాయి.

సోనాక్షి సిన్హా! వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు జహీర్ ఇక్బాల్‏తో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి.. జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన కొన్ని రోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి తన భర్త జహీర్ తో కలిసి బయటకు వస్తూ కనిపించింది సోనాక్షి. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ అంటూ నెట్టింట రూమర్స్ వైరలయ్యాయి. అవి కాస్త బీటౌన్‌ను.. సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేశాయి. అయితే ఈ న్యూస్‌పైనే ఇప్పుడో క్లారిటీ వచ్చింది సోనాక్షి టీం నుంచి.! సోనాక్షి, ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం ఆమె తండ్రి శత్రఘ్ను సిన్హా అని తాజాగా సోనాక్షి సన్నిహితులు మీడియాకు చెప్పారు. తన తండ్రి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే సోనాక్షి ఆసుపత్రికి వెళ్లిందంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవల తన కూతురి పెళ్లి గురించి శత్రఘ్ను సిన్హా స్పందిస్తూ.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తన కూతురిని సపోర్ట్ చేశారు. అయితే ఈమె సోదరులు మాత్రం సోనాక్షి పెళ్లికి దూరంగా ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.