Mukesh Khanna: ‘అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి’ స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్.!

|

Aug 15, 2024 | 5:28 PM

సినిమాలతో పాటే.. కమర్షియల్ యాడ్స్‌ కూడా చేస్తూ.. స్టార్ హీరోలు రెండు చేతులా సంపాదిస్తుంటారు. అయితే అందులోనూ కొందరు స్టార్లు.. పాన్ మసాలాను కూడా ప్రమోట్ చేస్తూ.. ఆ బ్రాండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నారు. అయితే అలాంటి స్టార్ హీరోలపై తాజాగా ఫైర్ అయ్యాడు శక్తిమాన్ ముఖేష్ ఖన్నా.! ఫైర్ అవ్వడమే కాదు.. గుట్కా, పాన్ మసాలాను ప్రోత్సహిస్తూ పలు ప్రకటనల్లో స్టార్ నటులు

సినిమాలతో పాటే.. కమర్షియల్ యాడ్స్‌ కూడా చేస్తూ.. స్టార్ హీరోలు రెండు చేతులా సంపాదిస్తుంటారు. అయితే అందులోనూ కొందరు స్టార్లు.. పాన్ మసాలాను కూడా ప్రమోట్ చేస్తూ.. ఆ బ్రాండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నారు. అయితే అలాంటి స్టార్ హీరోలపై తాజాగా ఫైర్ అయ్యాడు శక్తిమాన్ ముఖేష్ ఖన్నా..! ఫైర్ అవ్వడమే కాదు.. గుట్కా, పాన్ మసాలాను ప్రోత్సహిస్తూ పలు ప్రకటనల్లో స్టార్ నటులు కనిపించడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా తాజాగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పాన్ మసాలా యాడ్స్‌ చేస్తున్న అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి నటులపై సీరియస్ అయ్యాడు. స్టార్ నటీనటులు భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్నారు… దీనిపై మీ అభిప్రాయం ఏంటని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా.. అలాంటి నటులను పట్టుకుని కొట్టాలన్నాడు. ఇదే విషయాన్ని ఆ సినీ హీరోలతో నేరుగా చెప్పానన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.