Niharika Konidela: రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
మెగా డాటర్ నిహారిక కర్నూల్, నంద్యాల థియేటర్లలో సందడి చేశారు. తను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమాను తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయడంతో.. ఎట్ ప్రజెంట్ వారిని పలకరించి స్పెషల్ థాంక్స్ చెప్పే పనిలో ఉన్నారు. ఇక ఈక్రమంలోనే రీసెంట్‌గా నంద్యాల్, కర్నూల్ థియేటర్లను విజిట్ చేశారు. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌తో మాట్లాడారు. ఉహించని విధంగా తమ సినిమా రాయలసీమలో కలెక్షన్లు రావడం గొప్ప విషయం అన్నారు.
మెగా డాటర్ నిహారిక కర్నూల్, నంద్యాల థియేటర్లలో సందడి చేశారు. తను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమాను తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయడంతో.. ఎట్ ప్రజెంట్ వారిని పలకరించి స్పెషల్ థాంక్స్ చెప్పే పనిలో ఉన్నారు. ఇక ఈక్రమంలోనే రీసెంట్‌గా నంద్యాల్, కర్నూల్ థియేటర్లను విజిట్ చేశారు. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌తో మాట్లాడారు. ఉహించని విధంగా తమ సినిమా రాయలసీమలో కలెక్షన్లు రావడం గొప్ప విషయం అన్నారు. ఈ రేంజ్ రెస్పాన్స్‌కు షాకయ్యానని చెబుతూనే.. తన సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఙతలు చెప్పారు. ఇక నిహారిక రాకను.. మెగా ఫ్యాన్స్ అండ్ జనసేన సైనిక్స్ సెలబ్రేట్ చేశారు. ఘన స్వాగతం పలికారు. మెగా హీరోలు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అలా రీసీవ్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

