Shah Rukh Khan: కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈయన. కంటెంట్ నచ్చితే ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పటికే కొన్ని సినిమాల కోసం బరువు పెరిగి, తగ్గాడు. కానీ ఇప్పుడు తన కూతురు సినిమా కోసం.. ఈ స్టార్ హీరో బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈయన. కంటెంట్ నచ్చితే ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పటికే కొన్ని సినిమాల కోసం బరువు పెరిగి, తగ్గాడు. కానీ ఇప్పుడు తన కూతురు సినిమా కోసం.. ఈ స్టార్ హీరో బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఎప్పుడూ తన సినిమాల కోసం డిఫరెంట్ బాడీ షేప్స్‌లోకి మారే షారుఖ్ ఖాన్ ఈ సారి కూతురి కోసం.. కష్టపడుతున్నాడు. తన కూతురి కోసం షారుఖ్ బరువు తగ్గనున్నాడు. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో.. తన కూతురును సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొస్తూ.. షారుఖ్ ఓ సినిమా బిగ్ సినిమాను నిర్మస్తున్నాడు. ఇక ఆ సినిమాలోకి తన క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో.. కష్టపడి మరీ లీన్ లుక్‌లోకి మారేందుకు ప్రయత్నిస్తాడట షారుఖ్. అయితే ఈ విషయం స్వయంగా షారుఖ్ చెప్పడంతోనే బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటే షారుఖ్ పై.. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌లో పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

