Samantha: సమంతపై బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌.. వీడియో

|

Sep 30, 2021 | 9:44 PM

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా మారారు. పెళ్లి తర్వాత కూడా సమంత జోరు ఏమాత్రం తగ్గలేదు.

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా మారారు. పెళ్లి తర్వాత కూడా సమంత జోరు ఏమాత్రం తగ్గలేదు. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలోనూ సామ్‌ ఓ మూవీ చేస్తున్నారు. సమంత నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. వీడియో

వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. వేరుశనగ కోసేందుకు రైతు వినూత్న విధానం.. వీడియో