Blood Shower on NTR: యాటల రక్తంతో NTRకు అభిషేకం.. ఎన్టీఆర్ బర్త్ డే మరీ ఈ రేంజ్ లోనా.. వీడియో.
దేవరను కొలుస్తాం! సర్కారోళ్లు ఎంత వద్దని నిషేధం పెట్టినా తమను సల్లగా చూడమంటూ యాటపోతులను బలిస్తాం! రాజసంగా.. అయ్యోరుకు రక్తంతో అభిషేకిస్తాం! మాంసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం..! జోర్దార్‌గా పండగ జరుపుకుంటాం! ఇదే ఇప్పుడు!
దేవరను కొలుస్తాం! సర్కారోళ్లు ఎంత వద్దని నిషేధం పెట్టినా తమను సల్లగా చూడమంటూ యాటపోతులను బలిస్తాం! రాజసంగా.. అయ్యోరుకు రక్తంతో అభిషేకిస్తాం! మాంసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం..! జోర్దార్‌గా పండగ జరుపుకుంటాం! ఇదే ఇప్పుడు! తమ దేవరగా భావించే తారక్‌కు కూడా చేశారు కొంతమంది అభిమానులు. ఎస్ ! మే20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. త్రూ అవుట్ వరల్డ్ ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి వారి స్టైల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని వెలుబుచ్చుతున్నారు. సక్సెస్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు. కాని కొంత మంది మాత్రం.. తమ అభిమాన హీరో తారక్ కటౌట్‌లను పెట్టి.. యాట పోతులను బలిస్తున్నారు. అభిషేకాలు చేస్తూ ఆ వీడియోలతో.. అందరూ షాకయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

