Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమానే ఎక్కువగా చూశారు !! వీడియో
కరోనా మహమ్మారి కారణంగా సినిమా మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. చాలా దేశాల్లో థియేటర్‌కు వెళ్లేందుకు జనం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు.
కరోనా మహమ్మారి కారణంగా సినిమా మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. చాలా దేశాల్లో థియేటర్‌కు వెళ్లేందుకు జనం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు. దీంతో పలు సినిమాలు కేవలం థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా థియేటర్, ఓటీటీ వేదికగా విడుదలైన ఓ భారీ యాక్షన్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువసేపు వీక్షించిన చిత్రంగా రికార్డు అందుకుంది. ఇంతకీ ఆ చిత్రం పేరు ‘రెడ్ నోటీస్’.
మరిన్ని ఇక్కడ చూడండి:
Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో
Top 9 News: టోర్నడో దెబ్బకి విలవిలాడిన అమెరికా | మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క !! వీడియో
Shyam Singha Roy Trailer launch: ఘనంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్.. లైవ్ వీడియో
Mahesh Babu Surgery: మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స.. (లైవ్ వీడియో)
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

