Chianjeevi – Pawan kalyan: ఎవరు రైటు.. అన్నా.. తమ్ముడా..? చిరు , పవన్ మధ్యలో మూవీ.
ఓ హీరో ఓ సినిమా చేద్దామని.. చేయకుండా పక్కకు పెట్టిన సందర్భాలు ఎంత కామనో.. మరో హీరో ఆ సినిమాను చేయడమూ.. హిట్టు కొట్టడమూ అంతే కామన్. కానీ ఇక్కడ అన్ కామన్ విషయం ఏంటంటే..! ఇలాంటి సిచ్యూవేషన్ మెగా బ్రదర్స్ మధ్యే జరగడం! ఎస్ ! శివ డైరెక్షన్లో.. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగు హీరోలను అందులోనూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చూపు తిప్పుకునేలా చేసింది.
ఓ హీరో ఓ సినిమా చేద్దామని.. చేయకుండా పక్కకు పెట్టిన సందర్భాలు ఎంత కామనో.. మరో హీరో ఆ సినిమాను చేయడమూ.. హిట్టు కొట్టడమూ అంతే కామన్. కానీ ఇక్కడ అన్ కామన్ విషయం ఏంటంటే..! ఇలాంటి సిచ్యూవేషన్ మెగా బ్రదర్స్ మధ్యే జరగడం..! ఎస్ ! శివ డైరెక్షన్లో.. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగు హీరోలను అందులోనూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చూపు తిప్పుకునేలా చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేసేందుకు ప్రయత్నించారు పవర్ స్టార్. తనకు బాగా దగ్గరైన ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ప్రొడక్షన్లో.. నీసన్ డైరెక్టర్గా పవన్ వేదాలం తెలుగు రీమేక్ చేసేందుకు రెడీ అయిపోయారు. 2016 అక్టోబర్ 11న మూహూర్త కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఈసినిమాను అంతటితోనే పక్కకు పెట్టారు పవర్ స్టార్. ఇక ఇంత కాలానికి తాజాగా ఇదే వేదాళం సినిమాను.. భోళా శంకర్ పేరుతో రిమేక్ చేశారు మెగాస్టార్. మెహర్ రమేష్ కు ఈ సినిమా విపరీతంగా నచ్చడం.. అందులోనూ ఈ సినిమా మెగాస్టార్కు సూట్ అవుతుందని భావించడంతో.. దాదాపు మూడేళ్లు ఈ సినిమాపై వర్క్ చేసి మరీ.. తన అన్నయ్య మెగాస్టార్ తో ఈ కథను తెరకెక్కించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి ఈసినిమాను ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...