Akhanda: బాక్స్ ఆఫీస్‌ను దున్నేస్తున్న బాలయ్య.. కలెక్షన్ల ఊచకోత.. సక్సెస్ సంబరాల్లో అఖండ టీం..(వీడియో)

‘అఖండ’కు ముందు బాలయ్య, బోయపాటి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ‘అఖండ’ కూడా విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఊహించిన దాని కంటే సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది.

Akhanda: బాక్స్ ఆఫీస్‌ను దున్నేస్తున్న బాలయ్య.. కలెక్షన్ల ఊచకోత.. సక్సెస్ సంబరాల్లో అఖండ టీం..(వీడియో)

|

Updated on: Dec 09, 2021 | 6:56 PM



Follow us