Avatar 3: అవతార్ 3… ఆల్ ఓకేనా ?? విడుదల ముందే ఎదురవుతున్న సవాళ్లు

Updated on: Dec 19, 2025 | 5:10 PM

అవతార్ సిరీస్ లో మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ కు అనుకున్న స్థాయిలో బజ్ లేదు. తొలి రెండు భాగాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ వెనుకబడ్డాయి. ప్రీమియర్లు కూడా ఆశించిన స్పందన పొందలేకపోయాయి. హాలీవుడ్ రివ్యూయర్స్ 70% మార్కులు ఇవ్వగా, కొందరు సిరీస్ నిలిపివేయాలని సూచిస్తున్నారు.

అవతార్ సిరీస్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్ గా వస్తున్న అవతార్: ఫైర్ అండ్ యాష్కు అనుకున్న స్థాయిలో బజ్ కనిపించట్లేదు. ముఖ్యంగా తొలి రెండు భాగాలతో పోలిస్తే, ఈ త్రీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెనుకబడింది. దీనికి తోడు, ప్రీమియర్లు కూడా ఈ సినిమాకి షాక్ ఇస్తున్నాయి. వాస్తవానికి, అవతార్ సిరీస్‌లో మరో మూవీ వస్తుండడంతో చాలా ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ఈసారి అవతార్ ప్రపంచం ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. కానీ, ఈ బజ్‌ను అలాగే కొనసాగించడంలో చిత్ర యూనిట్ విఫలమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌