Ariyana Glory: అరియానా గ్లోరీ తో బోల్ట్ కబుర్లు లైవ్ వీడియో…
బిగ్‌బాస్ సీజన్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్‌గా గేమ్ ఆడింది అరియానా గోరీ.
బిగ్‌బాస్ సీజన్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్‌గా గేమ్ ఆడింది అరియానా గోరీ. బిగ్‌బాస్ ఇంట్లోలో తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం అరియానాను గెలిపించాలని కోరేంతగా క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చూడండి: Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్ తోపాటు హెడ్ కోచ్‌ను మార్చండి’: మీమ్స్ తో నెటిజన్ల ఫైర్
Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు
Published on: Jun 24, 2021 07:49 PM
వైరల్ వీడియోలు
Latest Videos