Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..

Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..

Phani CH

|

Updated on: Jul 22, 2022 | 9:32 PM

సూరరై పోట్రు సినిమా అవార్డుల పంట పండించింది. తెలుగులో ఆకాశమే నీహద్దురా గా వచ్చిన వచ్చిన ఈ సినిమా 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఏకంగా మూడు క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.

సూరరై పోట్రు సినిమా అవార్డుల పంట పండించింది. తెలుగులో ఆకాశమే నీహద్దురా గా వచ్చిన వచ్చిన ఈ సినిమా 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఏకంగా మూడు క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా.. హీరో సూర్యకు అవార్డు వచ్చేలా చేసింది. దాంతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా.. జీవీ ప్రకాశ్‌ జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఇక ఈ ఇద్దరితో పాటు.. సూరరై పోట్రు సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి కూడా జాతీయ ఉత్తమ నటిగా రికార్డుల కెక్కారు. ఉత్తమ నటి కేటగిరీలో .. అందర్నీ వెనక్కి నెట్టేసి మరీ అవార్డును దక్కించుకున్నారు. తన నేచురల్ యాక్టింగ్‌తో సినిమాకే అందం తీసుకువచ్చారు. తను తప్ప ఇంకెవరూ ఆ పాత్ర పోషించలేరనే స్థాయిలో జీవించారు. నేషనల్ జ్యూరీని మెప్పించి మరీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

Viral: ఐస్‌క్రీమ్‌ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే

జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

మిమిక్రీ అదరగొడుతున్న పక్షి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు

 

Published on: Jul 22, 2022 09:32 PM