Pawan Kalyan: సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
ఓ పక్క ఏపీలో తన పాలనను సమర్ధవంతంగా సాగిస్తూ.. మరో పక్క తన శాఖల అధికారులతో.. సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..! ఇంకో పక్క తనను గెలిపించిన ప్రజల మధ్యకెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సభల్లో మాట్లాడుతూ..! యమా బిజీగా ఉన్నారు. అయినా సరే.. వారాహి అమ్మవారి ఆరాధనకు, పూజకు ప్రత్యేక సమయం కేటాయించారు జనసేనాని. ఎల్లవేళల నిష్టగా వారాహి అమ్మవారి దీక్షా నియమాలు పాటిస్తూ.. ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు పొందే ప్రయత్నం చేశారు.
ఓ పక్క ఏపీలో తన పాలనను సమర్ధవంతంగా సాగిస్తూ.. మరో పక్క తన శాఖల అధికారులతో.. సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..! ఇంకో పక్క తనను గెలిపించిన ప్రజల మధ్యకెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సభల్లో మాట్లాడుతూ..! యమా బిజీగా ఉన్నారు. అయినా సరే.. వారాహి అమ్మవారి ఆరాధనకు, పూజకు ప్రత్యేక సమయం కేటాయించారు జనసేనాని. ఎల్లవేళల నిష్టగా వారాహి అమ్మవారి దీక్షా నియమాలు పాటిస్తూ.. ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు పొందే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలోనే వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా.. ఆదిత్యారాధన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోతో.. జనసేనుడి జన్మ ధన్యం అనే కామెంట్ తన అన్ని వర్గాల నుంచి, ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు ఈయన.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.