Pawan Kalyan - Niharika: నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..

Pawan Kalyan – Niharika: నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..

Anil kumar poka

|

Updated on: Sep 12, 2024 | 6:40 PM

ప్రముఖ నటి , నిర్మాత మెగా డాటర్ కొణిదెల నిహారిక బాబాయ్ వేసిన బాటలోనే నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగానే కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయమందించిందీ మెగా డాటర్. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది.

ప్రముఖ నటి , నిర్మాత మెగా డాటర్ కొణిదెల నిహారిక బాబాయ్ వేసిన బాటలోనే నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగానే కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయమందించిందీ మెగా డాటర్. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది. ఇప్పటికీ చాలా మంది బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇకి ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ తమ వంతు సాయంగా వరద బాధితులకు విరాళం అందించారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ విషయాన్నిఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.