అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే !!
బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో 13మంది ఉన్నారు. వీరిలో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మణికంఠ, పృథ్వీ ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో 13మంది ఉన్నారు. వీరిలో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మణికంఠ, పృథ్వీ ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేని క్యాండెట్ అతను ఒక్కడే. మిగతావాళ్ళు ఏదోలా కంటెంట్ ఇస్తున్నారు. కానీ పృథ్వీ పెద్దగా కనబడటం లేదు. దాంతో ఈ వారం అతను హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా మరికొంతమంది హౌస్ లోకి పంపించనున్నారని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు
అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..
ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్ భారిన పడి స్టార్ హీరోయిన్ మృతి
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

