అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ తాప్సీ. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆకట్టుకునే రూపం, క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది తాప్సీ పన్ను. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ తాప్సీ. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆకట్టుకునే రూపం, క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది తాప్సీ పన్ను. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ బ్యూటీ. ‘తల్లి ఆశీర్వాదం బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటుందని అందరూ అంటారు. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే.. ఆమె కాళీమాతగా మారుతుంది’ అనే డైలాగ్ తో తాజాగా తాప్సీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే తాప్సీ తన అప్‌కమింగ్ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపిస్తుందని అర్ధమవుతుంది. తల్లి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ఈ వీడియోతో హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్ భారిన పడి స్టార్ హీరోయిన్ మృతి
బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??
విడాకుల మ్యాటర్‌లో బిగ్ ట్విస్ట్ హీరో పై తిరగబడ్డ భార్య
ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

