ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇక అనిల్ అరోరా రిటైర్డ్ మర్చంట్ నేవీ ఉద్యోగి.
బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇక అనిల్ అరోరా రిటైర్డ్ మర్చంట్ నేవీ ఉద్యోగి. దీంతో అరోరా ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పేర్కొంటున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Sep 12, 2024 12:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos