కోటి ఫోన్ నెంబర్లు బ్లాక్… ఎందుకో తెలుసా ??
అక్షరాల కోటి... అంటే ఒకటి పక్కన ఏడు సున్నాలు.. అవును.. సరిగ్గా కోటి మంది ఫోన్లు ఒక్కసారిగా పని చెయ్యడం మానేశాయి. అలా అనే కన్నా టెలీకాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్..బ్లాక్ చేసిందని చెబితే ఇంకా బాగుంటుంది. ఇంతకీ ఎందుకు కోటి నెంబర్లను బ్లాక్ చేసిందో తెలుసా..? కంట్రీవైడ్ గా స్పాం కాల్స్ ఎక్కువ అవుతున్నాయి , ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక స్టెప్.
అక్షరాల కోటి… అంటే ఒకటి పక్కన ఏడు సున్నాలు.. అవును.. సరిగ్గా కోటి మంది ఫోన్లు ఒక్కసారిగా పని చెయ్యడం మానేశాయి. అలా అనే కన్నా టెలీకాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్..బ్లాక్ చేసిందని చెబితే ఇంకా బాగుంటుంది. ఇంతకీ ఎందుకు కోటి నెంబర్లను బ్లాక్ చేసిందో తెలుసా..? కంట్రీవైడ్ గా స్పాం కాల్స్ ఎక్కువ అవుతున్నాయి , ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక స్టెప్. వినియోగదారులకు టెలికాం సేవల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేసేశారు. అనుమానాస్పద కాల్‌లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్‌ఫాం సంచార్ సాథి తొలగించింది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: దేవర ట్రైలర్ తో యూట్యూబ్ షేక్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

