TOP 9 ET News: దేవర ట్రైలర్ తో యూట్యూబ్ షేక్
దేవర ట్రైలర్ నయా రికార్డ్ సెట్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు జస్ట్ రిలీజ్ అయిన కేవలం నాలుగున్నర గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ. ఇక కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
దేవర ట్రైలర్ నయా రికార్డ్ సెట్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు జస్ట్ రిలీజ్ అయిన కేవలం నాలుగున్నర గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ. ఇక కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఓ పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఎన్టీఆర్, చరణ్ సాంగ్ రీసౌండ్ చేస్తోంది. దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల సభల్లో మారుమ్రోగుతోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తన ప్రచార సభల్లో ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను ప్లే చేస్తున్నారు. తన ఓటర్లలో జోష్ ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ChatGPT: సరసాలకు సై అంటోన్న చాట్ జీపీటీ రూ.10 వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్ సినిమా కీచకులపై యాక్షన్.. సీనియర్ నటితో ప్రత్యేక మిషన్ Tamannaah Bhatia: 2 సార్లు బ్రేకప్.. మరి విజయ్ వర్మతో ప్రేమ ముచ్చట సంగతేంటి ?? మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

