విడాకుల మ్యాటర్‌లో బిగ్ ట్విస్ట్ హీరో పై తిరగబడ్డ భార్య
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. రవి నిర్ణయం వల్ల తనకు, తన పిల్లలకు ఏమాత్రం మంచి జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఈమేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు ఆర్తి.
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. రవి నిర్ణయం వల్ల తనకు, తన పిల్లలకు ఏమాత్రం మంచి జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఈమేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు ఆర్తి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తనకు తెలియకుండానే తన అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి జయం రవి.. బహిరంగంగా ప్రకటించారని ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయం తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ.. ఓ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. జయం రవి… తాను 18 ఏళ్లుగా కలిసి ఉంటున్నామని.. అలాంటిది విడాకుల విషయాన్ని తన పర్మిషన్ తీసుకోకుండా బహిరంగంగా ప్రకటించడం తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ.. తాను షేర్ చేసిన నోట్ లో కోట్ చేసింది ఆర్తి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి
కోటి ఫోన్ నెంబర్లు బ్లాక్… ఎందుకో తెలుసా ??
TOP 9 ET News: దేవర ట్రైలర్ తో యూట్యూబ్ షేక్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

