ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్ భారిన పడి స్టార్ హీరోయిన్ మృతి
80స్‌లో సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్‌గా.. ఫిల్మ్ ఇండస్ట్రీస్‌నే ఏలిన నిషా నూర్ జీవితం మరో సారి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకానొకదశలో.. సినిమాలు లేక .. బతకడం కోసం.. వ్యభిచారిగా మారడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ క్రమంలోనే చివరికి ఎయిడ్స్‌తో భారిన పడిన నూర్ మరణించింది. ఇక నిషా నూరు... హీరోయిన్ అవ్వాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
80స్‌లో సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్‌గా.. ఫిల్మ్ ఇండస్ట్రీస్‌నే ఏలిన నిషా నూర్ జీవితం మరో సారి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకానొకదశలో.. సినిమాలు లేక .. బతకడం కోసం.. వ్యభిచారిగా మారడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ క్రమంలోనే చివరికి ఎయిడ్స్‌తో భారిన పడిన నూర్ మరణించింది. ఇక నిషా నూరు… హీరోయిన్ అవ్వాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఊహించని సంఘటనలు. అనుకోని పరిస్థితుల వల్ల ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. చివరకు అనాధలా మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ కొందరిని కలచివేస్తోంది. తమిళ్ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. టిక్ టిక్ టిక్, ఇనిమై ఇటో ఇటో, శ్రీ రాఘవేంద్ర సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ తో పాటు మలయాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసి మెప్పించింది. ఆరోజుల్లో నిషా నూరుకు మంచి డిమాండ్ ఉండేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??
విడాకుల మ్యాటర్‌లో బిగ్ ట్విస్ట్ హీరో పై తిరగబడ్డ భార్య
ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

