బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??
బిగ్ బాస్‌కు వెళ్లడంతో.. బెజవాడ బేబక్క అలియాస్ మధు.. కాస్తా.. బిగ్‌బాస్ బేబక్కగా మారిపోయింది. తన గేమ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుందనుకున్న క్రమంలోనే ఫస్ట్ ఎలిమినేషన్‌లో బయటికి వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్, కెరీర్ విషయాలను చెప్పుకొస్తుంది. అలా... అమెరికాలో ఉండే తాను.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చానని చెబుతూ..
బిగ్ బాస్‌కు వెళ్లడంతో.. బెజవాడ బేబక్క అలియాస్ మధు.. కాస్తా.. బిగ్‌బాస్ బేబక్కగా మారిపోయింది. తన గేమ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుందనుకున్న క్రమంలోనే ఫస్ట్ ఎలిమినేషన్‌లో బయటికి వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్, కెరీర్ విషయాలను చెప్పుకొస్తుంది. అలా… అమెరికాలో ఉండే తాను.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చానని చెబుతూ.. తన చదువు జాబ్స్ గురించి షాకింగ్ విషయాలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది ఈలేడీ. తాను స్కూల్, కాలేజీ అన్ని విజయవాడలోనే కంప్లీట్ చేశానని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బేబక్క.. చిన్నప్పటి నుంచి తాను చదువులలో మెరిట్ స్టూడెంట్ అంది. ఎంబీఏ పూర్తి చేసిన తాను.. యూనివర్సిటీ టాపర్ కూడా అని చెప్పుకొచ్చింది. లెక్చరర్ గా ఆఫర్ వచ్చినప్పటికీ అమెరికా వెళ్లాలని తనకు వచ్చిన జాబ్ ఆఫర్ కూడా వదిలేసుకొని వచ్చానని తెలిపింది. అమెరికాలో దాదాపు పదేళ్లు జాబ్ చేశానని.. తాను పనిచేసే సంస్థలో తానే యంగెస్ట్ టెస్ట్ లీడ్ అని.. అప్పట్లో తన జీతం దాదాపు కోటి రూపాయలు అని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడాకుల మ్యాటర్‌లో బిగ్ ట్విస్ట్ హీరో పై తిరగబడ్డ భార్య
ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

