బాలయ్య, మహేష్ సినిమాలపై అనిల్ రావిపూడి క్లారిటీ.. సినిమా మాములుగా ఉండదంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్…(వీడియో)

యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. తన చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్‌3 చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో...