Vijay Deverakonda Liger teaser postponed:విజయ్‌ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. లైగర్‌ టీజర్‌ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో)

విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..కరోనా సెకండ్ వేవ్.. ఇప్పటివరకు సినిమా విడుదలకు, షూటింగ్స్‏కు మాత్రమే అడ్డుపడింది. కానీ తాజాగా ఈ మహమ్మారి టీజర్ విడుదలకు కూడా అడ్డుగా నిలిచింది.