Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…
‘పిశాచి 2’ న్యూడ్ పోస్టర్‌పై నటి ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టర్‌కు సినిమాతో సంబంధం లేదని, తాను ఎలాంటి న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించలేదని పేర్కొంది. కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా, అవి కథకు అవసరమైనంత మాత్రమేనని, న్యూడిటీ లేదని ఆమె తెలిపింది. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
కోలీవుడ్‌లో సంచలనం రేపిన ‘పిశాచి 2’ న్యూడ్ పోస్టర్‌పై హీరోయిన్ ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. “పిశాచి 2 కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించలేదు. ఆ సినిమాలో ఎవ్వరూ అలాంటి సీన్లు చేయలేదు,” అని ఆండ్రియా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్టర్‌కు సినిమాతో నేరుగా సంబంధం లేదని సూచించింది. అంతేకాదు, సినిమా కథ ప్రకారం కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి న్యూడిటీ తో సంబంధం లేని విధంగా, కథకు అవసరమైనంత మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న
పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్
ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్.. ధర ఎంతో తెలుసా ??
ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు
CM Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

