Varshini - Washington Sunder: తెలుగు యాంకర్‌తో ప్రేమ క్రికెటర్ కొంప ముంచిందిగా..! లీక్ అయిన ఫోటో..

Varshini – Washington Sunder: తెలుగు యాంకర్‌తో ప్రేమ క్రికెటర్ కొంప ముంచిందిగా..! లీక్ అయిన ఫోటో..

Anil kumar poka

|

Updated on: May 21, 2023 | 12:53 PM

ఇప్పటి నుంచే కాదు.. ఎప్పటి నుంచో.. క్రికెటర్లకు హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే అప్పుడప్పుడూ.. పరిణితి చెంది వారి మధ్య పెళ్లి బంధం ఏర్పడేలా కూడా చేస్తుంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం.. క్రికెటర్ల కొంప ముంచేస్తుంది.ఇక ఇప్పుడు బుల్లి తెర యాంకర్ వర్షిణి ప్రేమ కూడా.. ఓ అప్‌ కమింగ్ స్టార్ క్రికెటర్ కెరీర్‌ను కూడా ముంచేసిందట.

ఇప్పటి నుంచే కాదు.. ఎప్పటి నుంచో.. క్రికెటర్లకు హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే అప్పుడప్పుడూ.. పరిణితి చెంది వారి మధ్య పెళ్లి బంధం ఏర్పడేలా కూడా చేస్తుంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం.. క్రికెటర్ల కొంప ముంచేస్తుంది.ఇక ఇప్పుడు బుల్లి తెర యాంకర్ వర్షిణి ప్రేమ కూడా.. ఓ అప్‌ కమింగ్ స్టార్ క్రికెటర్ కెరీర్‌ను కూడా ముంచేసిందట. ఇప్పుడిదే ఫీల్డ్ నుంచి బయటికొచ్చి మరీ వైరల్ అవుతున్న న్యూస్‌ అట. ఎస్ ! ఐపీల్లో హైదరాబాద్‌ తరుపున అదరగొడుతున్న వాషింగ్టన్‌ సుందర్.. మన స్టార్ యాంకర్ వర్షిణీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ప్రేమలో ఉండడమే కాదు.. రీసెంట్ గా బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగేతూ.. అలా అలా నెట్టింట కూడా చెక్కర్లు కొట్టారట. అయితే ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్న టైంలో.. యాజమాన్యం పెట్టిన నియమాలను విస్మరించి వాషింగ్టన్‌ సుందర్ ఇలా తన ప్రేయసి యాంకర్ వర్షిణి తో తిరగడాన్ని కాస్త సీయస్గా తీసుకుందట సన్ రైజర్స్‌. ఆ క్రమంలోనే ఈ యంగ్ క్రికెటర్‌ను మ్యాచ్‌ల నుంచి పక్కకు పెట్టిందట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్షిణి ప్రేమ కారణంగా.. మంచి క్రికెటర్.. క్రికెట్ కెరీర్‌ స్పాయిల్ అవుతుందనే అన్న కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.