Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్… అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. వీడియో
బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ... అటు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు.
బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ… అటు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ… తాజాగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను ఓ డౌట్ అడిగారు. “డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్ కూడా ఎందుకు వచ్చిందో మనకు తెలిసిందే. మనందరికీ వ్యాక్సిన్ తీసుకున్నామనే భరోసా ఉండొచ్చు. కాని టీకాకు దూరంగా ఉన్న పిల్లల పరిస్థితేంటి సార్? ? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి ” అని తనకొచ్చిన డౌట్‌ను కేటీఆర్‌కు పోస్ట్ చేశారు అనసూయ.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో