Anasuya Bharadwaj : పవన్‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. జనసేనకు ప్రచారం చేస్తారా అంటే..
పవన్ పిలిస్తే.. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా అని ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘నాకు పార్టీతో సంబంధం లేదు. వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యం. ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాను. తర్వాత నాకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తాననని అన్నారు. తర్వాత నాగబాబు-రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? మీరు ఎవరికి సపోర్ట్ అని అడిగితే..
సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ కేక్‌లా ఉండే అనసూయ.. రీసెంట్‌గా పవన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ గురించి మాట్లాడారు. పవన్ పిలిస్తే.. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా అని ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘నాకు పార్టీతో సంబంధం లేదు. వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యం. ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాను. తర్వాత నాకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తాననని అన్నారు. తర్వాత నాగబాబు-రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? మీరు ఎవరికి సపోర్ట్ అని అడిగితే.. నేను నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్ గా నే ఉంటాను. కాకపోతే నాగబాబు తోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది.. అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
Published on: Mar 28, 2024 07:37 PM
వైరల్ వీడియోలు
Latest Videos