Sreeleela: కోలీవుడ్‌ పై కన్నేసిన శ్రీలీల.. ఛాన్స్ వస్తే సత్తా చాటుతానంటున్న క్యూటీ..

Sreeleela: కోలీవుడ్‌ పై కన్నేసిన శ్రీలీల.. ఛాన్స్ వస్తే సత్తా చాటుతానంటున్న క్యూటీ..

Rajeev Rayala

|

Updated on: Mar 28, 2024 | 8:38 PM

నలుగురు స్టార్ హీరోలను సినిమాల్లో మెరిసి.. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని చూస్తారు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారట. అయితే టాలీవుడ్లో బానే సక్సెస్ రేట్‌ ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోలీవుడ్‌కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. అక్కడ కూడా తను స్టార్‌గా మారాలని ఎయిమ్ పెట్టుకున్నారట.



సక్సెస్ కాస్త పక్కకు జరిగితే చాలు.. పక్క ఇండస్ట్రీల వైపు.. చాలా గట్టిగా చూసే ప్రయత్నం చేస్తారు హీరోయిన్స్. అక్కడ కూడా ఓ నాలుగైదు సినిమాలు చేసి.. మరో నలుగురు స్టార్ హీరోలను సినిమాల్లో మెరిసి.. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని చూస్తారు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారట. అయితే టాలీవుడ్లో బానే సక్సెస్ రేట్‌ ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోలీవుడ్‌కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. అక్కడ కూడా తను స్టార్‌గా మారాలని ఎయిమ్ పెట్టుకున్నారట.