Anupama Parameswaran: నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నుపమ అమ్మా.. నాన్న.. తమ్ముడికి అనుపమ మీద కంప్లైట్ చేస్తున్నారట కొంత మంది ఫ్యాన్స్. అయితే ఇక్కడి వరకు బానే ఉన్నా.. అనుపమ అమ్మను అత్తని.. నాన్నను మామ అని.. తమ్ముడిని బామ్మర్ధి అని మెసేజ్‌లో కోట్ చేస్తున్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బ్యూటీ.
అందరు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ అనుపమ పరేశ్వరన్ కు మాత్రం ఆరాధకులు.. భక్తులు.. ఉంటారు. అందుకే టిల్లు స్క్వేర్‌లో అనుపమ హద్దులు దాటే యాక్టింగ్‌ను చేసిందనే థాట్‌ను వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. దీంతో అనుపమ అమ్మా.. నాన్న.. తమ్ముడికి అనుపమ మీద కంప్లైట్ చేస్తున్నారట కొంత మంది ఫ్యాన్స్. అయితే ఇక్కడి వరకు బానే ఉన్నా.. అనుపమ అమ్మను అత్తని.. నాన్నను మామ అని.. తమ్ముడిని బామ్మర్ధి అని మెసేజ్‌లో కోట్ చేస్తున్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బ్యూటీ.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
