Anand Devarakonda: అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి

Updated on: May 02, 2024 | 10:11 PM

ఆనంద్‌ దేవరకొండ కెరీర్‌లో నటిస్తున్న తొలి యాక్షన్‌ సినిమా గం గం గణేశా. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కంటెంట్‌తో ఈ సమ్మర్‌లో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నామని అంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని హై లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: దేశీ.. విదేశీ బ్యూటీల మధ్యలో మహేష్

Pooja Hegde: సినిమాలే లేని టైంలో.. బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా

మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్

ఇంటర్నెట్‌ సెంటర్‌లో నాగజెర్రి బుసలు.. అది చూసి స్థానికులు అరుపులు

దేశంలోనే తొలిసారి దళితుడికి జగద్గురు బిరుదు