Mahesh Babu – Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అదిరిపోయే ఎక్సైటింగ్ అప్‌డేట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు జక్కన్న. గతేడాది ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గోన్న సమయంలోనే తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని.. అది కూడా గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

