Amitabh Bachchan: సినిమా చూస్తుండగా.. అమితాబ్ ప్యాంటులో దూరిన ఎలుక..! ట్రెండ్ అవుతున్న వీడియో.
భారతదేశ దిగ్గజ నటుల్లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
భారతదేశ దిగ్గజ నటుల్లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన స్టైల్, డ్రెస్సింగ్ అయితే వేరే లెవల్. అమితాబ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా 43 ఏళ్ల క్రితం విడుదలైన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా సమయంలో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘2+2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! బెల్ బాటమ్స్ ఇంకా అన్నీ !!! …. ఆ రోజుల్లో బెల్ బాటమ్‌లు చాలా అట్రాక్టివ్‌గా ఉండేవి.. థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు, నా ప్యాంట్‌లోకి ఎలుక దూరింది.. బెల్ బాటమ్‌కి ధన్యవాదాలు’ అంటూ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు. తమ అభిమాన హీరో ఇలాంటి సరదా విషయాన్ని తమతో పంచుకుంటే ఫ్యాన్స్ ఆగుతారా..? ఈ పోస్టుకు తమ స్పందనగా తెగ కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్నారు. కాగా, 1980లో విడుదలైన దో ఔర్ దో పాంచ్ చిత్రంలో అమితాబ్‌తో పాటు శశికపూర్, హేమమాలిని, ఖాదర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లాగు తదితరులు నటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

