Allu Arjun – Nani: ఐకాన్ స్టార్ ఎఫెక్ట్.. ఇరకాటంలో నాని..!

|

May 08, 2024 | 9:26 PM

నో డౌట్! పుష్ప 2 దిమ్మతిరిగే హిట్ అవుతుంది. ఇప్పుడున్న క్రేజ్‌ చూస్తుంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనేలా కనిపిస్తోంది. కానీ అదే హిట్ ఏ రేంజ్‌లో అవుతుందన్న బేస్‌పై ఇప్పుడు నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ బేస్‌ అయి ఉందట. ఆగస్ట్ 15న రిలీజ్‌ అవుతున్న పుష్ప2.. థియేటర్లలో ఎలా.. ఎన్ని రోజులు రన్‌ అయ్యే దాన్ని బట్టి.. సరిపోదా శనివారం మేకర్స్ .. తమ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారట.

నో డౌట్! పుష్ప 2 దిమ్మతిరిగే హిట్ అవుతుంది. ఇప్పుడున్న క్రేజ్‌ చూస్తుంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనేలా కనిపిస్తోంది. కానీ అదే హిట్ ఏ రేంజ్‌లో అవుతుందన్న బేస్‌పై ఇప్పుడు నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ బేస్‌ అయి ఉందట. ఆగస్ట్ 15న రిలీజ్‌ అవుతున్న పుష్ప2.. థియేటర్లలో ఎలా … ఎన్ని రోజులు రన్‌ అయ్యే దాన్ని బట్టి.. సరిపోదా శనివారం మేకర్స్ .. తమ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారట. కానీ నాని మాత్రం దాని కంటే.. ఓ వారం గ్యాప్ తో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదాని మేకర్స్‌తో అంటున్నారట. మొత్తానికి ఈ డిస్కషన్‌తో కాస్త ఇరకాటంగా తన సినిమా రిలీజ్‌ డేట్ గురించి సీరియస్‌గా థింక్ చేస్తున్నారట నాని.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.