Allu Arjun Pushpa: విదేశాల్లో కూడా దమ్ము చూపిస్తున్న తెలుగు సినిమా.. దూకుడు మీదున్న పుష్పరాజ్..

|

Jan 04, 2023 | 7:13 PM

నీ అవ్వ తగ్గేదిలే అంటూ.. పుష్ప చేసిన రచ్చతో ఇండయన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. దిమ్మతిరిగే కలెక్షన్లను చూసి ఫిదా అయింది. రికార్డులన్నీ ఈ మూవీకే దాసోహమంది.


నీ అవ్వ తగ్గేదిలే అంటూ.. పుష్ప చేసిన రచ్చతో ఇండయన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. దిమ్మతిరిగే కలెక్షన్లను చూసి ఫిదా అయింది. రికార్డులన్నీ ఈ మూవీకే దాసోహమంది. గోనె భుజం ట్రెండ్‌ను సెట్‌ చేసింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ అందరికీ అన్‌లిమిటెడ్ కిక్కిచ్చింది. ఇక ఇదే కిక్కు.. రష్యన్స్‌కు కూడా దొరుకుతోంది. పుష్ప రాజ్ మేనియా రష్యాలోనూ వర్కవుట్ అవుతోంది. ఇక అందుకే అన్నట్టు.. ఈ సినిమా అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టింస్తోంది. ఏకంగా ప్రభాస్ బాహుబలి రికార్డులనే బ్రేక్ చేసిసి.. ఇక తగ్గడే లే అనే డైలాగ్ అందరి నోట వచ్చేలా చేసుకుంటోంది.ఎస్ ! సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రైజ్‌ సినిమాను రీసెంట్ గా రష్యాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటర్య్వూలతో.. ఫ్యాన్స్‌ మీట్లతో.. రష్యాలో పుష్ప సినిమాపై హైప్ వచ్చేలా చేసుకున్నారు. అంతే సినిమా..! అందులో పుష్ప రాజ్‌ మేనియా రష్యాన్స్‌కు కూడా విపరీతంగా నచ్చడంతో.. కలెక్షన్ల సునామీ సృస్టిస్తున్నారు.ఇక అకార్డింగ్ టూ బాక్సఫీస్ రిపోర్ట్స్ రష్మాలో 774 సెంటర్లలో 25 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప సినిమా.. ఏకంగా 10 మిలియన్‌ రుబిల్స్‌కు పైగా వసూళ్లు చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక 10 మిలియన్ రుబిల్స్ అంటే ఇండియన్ రూపీలో దాదాపు 13 కోట్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 04, 2023 07:13 PM