Ram Charan: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం రాయల్ లుక్‌లో చరణ్..! చెర్రీ చరిష్మా వేరే లెవల్ అంతే..!
స్టైలింగ్‌లోనూ... తన ట్రెండీ లుక్ తోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా మారే రామ్ చరణ్. మరో సారి తన టేస్ట్ ఆఫ్ స్టైల్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. క్లాసీ బ్లాక్ కలర్ సూట్తో..
స్టైలింగ్‌లోనూ… తన ట్రెండీ లుక్ తోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా మారే రామ్ చరణ్. మరో సారి తన టేస్ట్ ఆఫ్ స్టైల్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. క్లాసీ బ్లాక్ కలర్ సూట్తో.. మ్యాన్లీ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు. మరో సారి యూత్ అందరూ తనను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు.ఎస్ ! తన ప్రతీ లుక్స్‌తో కెరీర్ బెస్ట్ లుక్స్‌గా… అప్రిషియేషన్ అందుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మరో సారి అలాంటి కెరీర్ బెస్ట్ లుక్‌లోనే అందర్నీ కనివిందు చేస్తున్నారు. అయితే ఈ ఎందుకంటే.. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం.ఎస్ ! జక్కన్న మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్ సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటెగిరీలో జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది. ఇక ఈ అవార్డ్స్ వెళ్లేందుకే చెర్రీ ఈ రాయల్ లుక్‌ను సెట్ చేసుకున్నారు. ఇక ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. అయితే చెర్రీతో పాటు తారక్ కూడా ఈ అవార్డ్స్ సెర్మనీకి వెళుతున్నప్పటికీ.. ఆయన లుక్స్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. వస్తే.. తనేలా ఉంటారో చూడాలి మరి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

