Anu Mehta: ఆర్య హీరోయిన్ అను మెహతా లేటెస్ట్ పిక్ చూసి షాక్‌లో ఫ్యాన్స్.!
టాలీవుడ్ ఆడియన్స్ మనసులో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో ఆర్య ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.
టాలీవుడ్ ఆడియన్స్ మనసులో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో ఆర్య ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు ఆడియన్స్. ఈక్రమంలోనే ఈ మూవీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన అను మెహతా లేటెస్ట్ ఫోటో ఒకటి బయటికి రావడంతో.., మరో సారి నెట్టింట ట్రెండ్ అవుతోంది ఆర్య ఫిల్మ్.
ఇక అందం, అమాయకత్వం, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆర్య బ్యూటీ అను. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మనసులను దోచేసిన ఆ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో సినిమా తర్వాత అసలు అను మెహతా ఎం చేస్తోంది.. ? ఎక్కడ ఉంది ? అనే విషయాలు తెలియరాలేదు. కానీ ఇప్పుడు అను మెహతా లేటెస్ట్ ఫోటో అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో అను ఏమాత్రం తరగని అందంతో మాయ చేస్తోంది. అయితే ఈ పిక్ ఎప్పటిది అనేది తెలియరాలేదు. కానీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అను మెహతా.. ఇప్పుడేం చేస్తుందనేది సమాచారం లేదు. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

