Allari Naresh: అనౌన్స్ మెంట్ రోజే సందడే సందడి..! అదే ట్రెండ్ ఫాలో అవుతున్న అల్లరి నరేష్.
ఈ రోజుల్లో ఓ సినిమాపై అంచనాలు పెంచడం.. ఆసక్తి పెరిగేలా చేయడం అంటే అంత చిన్న విషయమైతే కాదు. అందులోనూ చిన్న హీరోలకు అది కత్తి మీద సామే. అందుకే తమ సినిమాలపై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు.
ఈ రోజుల్లో ఓ సినిమాపై అంచనాలు పెంచడం.. ఆసక్తి పెరిగేలా చేయడం అంటే అంత చిన్న విషయమైతే కాదు. అందులోనూ చిన్న హీరోలకు అది కత్తి మీద సామే. అందుకే తమ సినిమాలపై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారు. తాజాగా అల్లరి నరేష్ కూడా అదే ఫాలో అయ్యారు. మరి ఏంటా ట్రెండ్..? షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుంచి.. కాంబినేషన్ అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రమోషన్ చేసుకుంటే కానీ రిలీజ్ టైమ్‌కు అంచనాలు కానీ, ఆసక్తి కానీ పెరిగేలా కనిపించడం లేదు. అందుకే కాంబినేషన్ అనౌన్స్‌మెంటే ఆసక్తికరంగా డిజైన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా అల్లరి నరేష్ కొత్త సినిమాను బార్ అండ్ రెస్టారెంట్ సీన్‌తో ప్రకటించారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దీనికి దర్శకుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

