Kiara Advani: అచ్చం కియారా లా గ్రీన్ శారీ కిల్లర్ లుక్ దించేసింది.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా సిద్ధార్ధ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచింది. కాగా కియారా కిల్లర్ లుక్స్‌ను ఐశ్వర్య సింగ్ ధర్‌గోత్ర రీక్రియేట్ చేసింది. కియారా అద్వానీ గ్రీన్ శారీ లుక్‌ను
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా సిద్ధార్ధ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచింది. కాగా కియారా కిల్లర్ లుక్స్‌ను ఐశ్వర్య సింగ్ ధర్‌గోత్ర రీక్రియేట్ చేసింది. కియారా అద్వానీ గ్రీన్ శారీ లుక్‌ను ఐశ్వర్య దించేసింది. నటి లుక్‌ను ఆమె రీక్రియేట్ చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుండగా ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఐశ్వర్య సింగ్ తాను బ్లాగర్, డెంటిస్ట్‌నని తన ఇన్‌స్టాగ్రాం బయోలో వెల్లడించారు. కియారా అద్వానీ గ్రీన్ శారీ లుక్‌లో ఆమె హొయలు పోతున్న వీడియోను ఐశ్వర్య షేర్ చేశారు. క్లిప్‌లో కియారా లుక్‌లో మెరిసిన ఐశ్వర్య పింక్ గాజులు గ్రీన్ శారీతో ఆకట్టుకున్నారు. కియారా అద్వానీని రీక్రియేట్ చేయాలని పలువురు కోరడంతో చివరకు ఇలా..అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి 30 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోకు ఫిదా అయిన ఇన్‌స్టా యూజర్లు కామెంట్స్‌లో ఐశ్వర్య స్టన్నింగ్ లుక్‌పై ప్రశంసలు గుప్పించారు. సేమ్ టూ సేమ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీరు కియారాను దించేశారని మరో యూజర్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..