Nayanthara: ఒక్కో యాడ్‌కు దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయన్..

Updated on: Dec 29, 2025 | 5:22 PM

నయనతార ఒక్కో యాడ్‌కు 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలో దూసుకుపోతున్నారు. శ్రీలీల, రష్మిక వంటి యువ హీరోయిన్లు కూడా బ్రాండ్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించి భారీగా సంపాదిస్తున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వారి ఇమేజ్‌ను ఉపయోగించుకుంటూ కమర్షియల్‌గా సత్తా చాటుతున్నారు. వీరు గ్లామర్, పర్ఫామెన్స్‌తో పాటు వ్యాపార లెక్కల్లోనూ హీరోలతో పోటీ పడుతున్నారు.

గ్లామర్, పర్ఫామెన్స్ విషయంలోనే కాదు, కమర్షియల్ లెక్కల్లోనూ అందాల భామలు హీరోలతో పోటీ పడుతున్నారు. ఫామ్‌లో ఉండగానే బ్రాండింగ్స్‌తో గట్టిగా సంపాదిస్తున్నారు. టాప్ బ్యూటీస్ నుంచి యువ హీరోయిన్ల వరకు ప్రస్తుతానికి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ కలిగిన సౌత్ బ్యూటీ నయనతార బ్రాండింగ్స్‌లో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ భామ బ్రాండ్ ప్రమోషన్స్‌లో అదే జోరు కనబరుస్తున్నారు. నయనతార ఒక్కో యాడ్‌కు 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే