Sreeleela – Sekhar Master: చిన్న స్టెప్పుకు 30 టేకులు.. శేఖర్ మాస్టర్‌ను ఏడిపించిన శ్రీలీల.
శ్రీలీలీ! బ్యూటిఫుల్ యాక్టరస్ మాత్రమే కాదు.. వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్. చిన్నప్పుడే భరత నాట్యం లాంటి డ్యాన్స్ ఫాంను నేర్చకుని ప్రదర్శనలిచ్చిన యాక్టర్. అలాంటి ఈ బ్యూటీ... ఓ చిన్న డ్యాన్స్ మూవ్ చేసేందుకు 30 టేకులు తీసుకుందంటే.. మీరు నమ్ముతారా? 30 టేకులు తీసుకోవడమే కాదు.. డ్యాన్స్ మాస్టర్‌ను లిట్‌రల్‌గా ఏడిచేలా చేశారంటే.. మీరు బిలీవ్ చేస్తారా? చేస్తారు.. కానీ ఈ వీడియో చూశాకే చేస్తారు.
శ్రీలీలీ! బ్యూటిఫుల్ యాక్టరస్ మాత్రమే కాదు.. వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్. చిన్నప్పుడే భరత నాట్యం లాంటి డ్యాన్స్ ఫాంను నేర్చకుని ప్రదర్శనలిచ్చిన యాక్టర్. అలాంటి ఈ బ్యూటీ… ఓ చిన్న డ్యాన్స్ మూవ్ చేసేందుకు 30 టేకులు తీసుకుందంటే.. మీరు నమ్ముతారా? 30 టేకులు తీసుకోవడమే కాదు.. డ్యాన్స్ మాస్టర్‌ను లిట్‌రల్‌గా ఏడిచేలా చేశారంటే.. మీరు బిలీవ్ చేస్తారా? చేస్తారు.. కానీ ఈ వీడియో చూశాకే చేస్తారు. ఓ అరడజను సినిమాలతో.. ఎట్ ప్రజెంట్ టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రీలీల… తాజాగా స్కంద సినిమాతో సెప్టెంబర్ 15న మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. తన ఫిల్మ్ కెరీర్లోని ఓ బిట్టర్ ఇన్‌సిడెంట్‌ను అందరితో షేర్ చేసుకున్నారు. తన వల్ల ఓ సారి శేఖర్ మాస్టర్ ఇబ్బంది పడ్డారని.. అసహనంతో ఊగిపోయారని.. రివీల్ చేశారు.
ఎస్ ! తన కెరీర్ బిగినింగ్‌లో.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూట్ చేస్తున్నామన్న శ్రీలీల.. ఆ షూటింగ్లోనే తనను బాధపెట్టే సంఘటన ఒకటి జరిగిందన్నారు. ఓ చిన్న డ్యాన్స్ స్టెప్పు.. ఎంత చేసినా.. టేక్ ఓకే కాలేదని.. దాదాపు 30 టేకులు ఆ చిన్న స్టెప్‌కే పట్టిందన్నారు. దాంతో సెట్లో శేఖర్ మాస్టార్ కాస్త అసహనంగా కనిపించారని.. అది చూసి తాను చాలా కూడా బాధపడ్డా అన్నారు. వెంటనే ఇంటికి వెళ్లాక.. మాస్టర్ కు సారీ చెబుతూ ఓ మూడు పేజీల లెటర్ కూడా రాశా అన్నారు శ్రీలీల. అయితే అందుకు బదులుగా.. అది నీ తప్పు కాదంటూ.. నీ వెనక డ్యాన్స్‌ర్లు కూడా తప్పులు చేస్తుండడంతో.. టేక్ ఓకే అవ్వడానికి అన్ని టేకులు పట్టాయని శేఖర్ మాస్టర్ చెప్పినట్టు.. శ్రీలీల చెప్పుకొచ్చారు. శేఖర్ మాస్టర్ చెప్పిన ఆ మాటతోనే.. కాస్త రిలీఫ్ ఫీలైనట్టు కూడా శ్రీలీల చెప్పుకొచ్చారు. అయితే ఈ క్యూటీ మాట్లాడిన ఈ మూటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..