Janhvi Kapoor: చక్కనమ్మకు తిక్కరేగినట్టుంది.! తిరుమలలో పట్టుపరికినిలో జన్వీ కపూర్..
సోషల్ మీడియాలోనే కానీ.. బయటే కానీ.. శ్రీదేవి డాటర్ ... జన్వీ కపూర్ ఎప్పుడూ యాక్టివ్‌గా... నవ్వుతూనే కనిపిస్తుంది. తన వెంట పడే పాపరాట్‌సీని కూడా ఎప్పుడూ నవ్వుతూనే పలకరిస్తుందటుంది. తన క్యూట్ స్మైల్‌తో.. నాటీ రీల్స్‌తో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతుంటుంది. కానీ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. కాస్త సీరియస్‌గా.. కనిపించింది. అయితే అదెక్కడో కాకుండా.. తిరుమల శ్రీవారి సన్నిధిలోనే అలా కనిపించడంతో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలోనే కానీ.. బయటే కానీ.. శ్రీదేవి డాటర్ .. జన్వీ కపూర్ ఎప్పుడూ యాక్టివ్‌గా… నవ్వుతూనే కనిపిస్తుంది. తన వెంట పడే పాపరాట్‌సీని కూడా ఎప్పుడూ నవ్వుతూనే పలకరిస్తుందటుంది. తన క్యూట్ స్మైల్‌తో.. నాటీ రీల్స్‌తో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతుంటుంది. కానీ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. కాస్త సీరియస్‌గా.. కనిపించింది. అయితే అదెక్కడో కాకుండా.. తిరుమల శ్రీవారి సన్నిధిలోనే అలా కనిపించడంతో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. ఎట్ ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దేవర సినిమా చేస్తున్న జాన్వీ కపూర్.. తాజాగా తిరుమలలో ప్రత్యక్ష మయ్యారు. పద్దతిగా.. పదహారణాల తెలుగమ్మాయిలా.. తన తల్లిని గుర్తు తెచ్చేలా… లంగా వోణీలో మెరిపోయారు. తర లుక్‌తో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు. దాంతో పాటే.. కాస్త ఫన్నీగా విమర్శల పాలవుతున్నారు. ఎందుకంటే ఆ వీడియోల్లో … సీరియస్‌గా.. చికాకుగా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.! ఎస్ ! శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన జాన్వీ.. సీరియస్‌గా.. మీడియో కేసి చూడకుండా.. వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వీడియోలో తన ఎక్స్‌ప్రెషన్ చూసిన ట్రోలర్స్.. చక్కనమ్మకు తిక్కరేగినట్టు ఉంది.. అందుకే సీరియస్గా ఉందంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోతో.. ట్రోల్స్ అండ్ మీమ్స్ చేసి నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..