సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్ అబ్బో
యాక్షన్ హీరో విశాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.
కానీ ఆతర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. మొన్నామధ్య నటి అభినయాను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు అని తేలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తాజాగా చెన్నై లో జరిగిన ఓ ఈవెంట్ లో తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. అయితే వీరి పెళ్లి మ్యాటర్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు సినిమా మాదిరి తమ హీరో లవ్ అండ్ మ్యారేప్ స్టోరీ ఉండనే కామెంట్ విశాల్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. దాంతో పాటే ధన్సిక ఎవరని అందరూ ఎంక్వైరీ చేయడం కూడా ఎక్కువవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
